బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా తన తాజా ఫోటోషూట్ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తెల్లని చీరలో ఎమరాల్డ్ ఆభరణాలతో ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!