10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా

Writer: Pooja 02:07 PM, 10 నవంబర్, 2026
జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా

రిలయన్స్ జియో తన జియోహోమ్ కస్టమర్ల కోసం దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే కనెక్షన్ ఉపయోగిస్తున్న వారితో పాటు కొత్తగా జియోహోమ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి కూడా అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం.. జియోహోమ్ ఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఉన్న కస్టమర్లు 10 నెలల రీఛార్జ్ చేసుకుంటే అదనంగా మరో 5 నెలల సేవలను ఉచితంగా పొందవచ్చు. అంటే 10 నెలలకు మాత్రమే డబ్బులు చెల్లించి మొత్తం 15 నెలల పాటు ఇంటర్నెట్, వినోద సేవలను ఉపయోగించుకోవచ్చు. తరచూ వైఫై, టీవీ, ఓటీటీ సేవలను వినియోగించే కుటుంబాలకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉండనుంది.

ఈ ఆఫర్ పొందాలంటే ఇప్పటికే జియోహోమ్ కనెక్షన్ ఉపయోగిస్తున్న కస్టమర్లు నెలకు రూ.666 చొప్పున 10 నెలల ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకోవాలి. ఇందుకోసం మొత్తం రూ.6,660 చెల్లించాల్సి ఉంటుంది. అలా రీఛార్జ్ చేసుకున్న వారికి జియో అదనంగా మరో 5 నెలల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు తమ జియోహోమ్ కనెక్షన్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 82195 82195 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ ఆటోమేటిక్‌గా కట్ అయిన తర్వాత జియో నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఇచ్చిన సూచనలను పాటించి ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

కొత్తగా జియోహోమ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారి కోసం కూడా జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రెండు నెలల ప్లాన్ ధర అయిన రూ.2,122 చెల్లిస్తే మొత్తం మూడు నెలల పాటు సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో గరిష్ఠంగా 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. జియోహోమ్ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు ఒకే కనెక్షన్ ద్వారా తమకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. పండుగ సీజన్‌లో కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జియో ఈ ఆఫర్లను తీసుకొచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

ట్యాగ్లు
రిలయన్స్ జియోజియోహోమ్ ఆఫర్దీపావళి ఆఫర్లుజియో ఫైబర్ఎయిర్ ఫైబర్ఓటీటీ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు.. మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి
జనరల్

తెలంగాణ చరిత్రలో అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయి: మంత్రి జూపల్లి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..

పవన్ కళ్యాణ్‌పై వేణు స్వామి పాత జోస్యం మళ్లీ వైరల్
సినిమాలు

పవన్ కళ్యాణ్‌పై వేణు స్వామి పాత జోస్యం మళ్లీ వైరల్

బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా
షోస్

బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..
రాజకీయాలు

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ
గాసిప్స్

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనరల్

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!
బిజినెస్

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు
రాజకీయాలు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో
సినిమాలు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ
రాజకీయాలు

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!