1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

Writer: Chandrika 02:36 PM, 1 అక్టోబర్, 2026
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు సెప్టెంబర్‌లో 14.7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,03,521 కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1,37,996 కోట్లుగా నమోదైంది. దిగుమతులపై వసూళ్లు 26 శాతం పెరిగి రూ.65,525 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో జీఎస్టీ రీఫండ్‌లు 3 శాతం తగ్గి రూ.27,001 కోట్లుగా నమోదయ్యాయి. రీఫండ్‌ల అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి రూ.12.46 లక్షల కోట్లకు చేరాయి. నికర వసూళ్లు 10.4 శాతం పెరిగి రూ.10.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో సెప్టెంబర్‌ దేశీయ జీఎస్టీ ఆదాయం 18 శాతం పెరిగి రూ.5,327 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.4,512 కోట్లుగా ఉంది. ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర రూ.29,986 కోట్లతో అత్యధిక జీఎస్టీ వసూళ్లు నమోదు చేయగా, కర్ణాటక, గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

భారీ పతనం తర్వాత మళ్లీ ఊపందుకున్న పసిడి మార్కెట్

భారీ పతనం తర్వాత మళ్లీ ఊపందుకున్న పసిడి మార్కెట్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

ట్యాగ్లు
జీఎస్టీ వసూళ్లుజీఎస్టీ ఆదాయంసెప్టెంబర్‌ జీఎస్టీభారత ఆర్థిక వ్యవస్థకేంద్ర ఆర్థిక శాఖదేశీయ జీఎస్టీదిగుమతుల జీఎస్టీతెలంగాణ జీఎస్టీతెలంగాణ ఆర్థిక వ్యవస్థపన్ను ఆదాయంజీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

నన్ను మోసం చేశాడు.. శ్రీకాంత్‌ ఓదేలపై మోహన్‌బాబు ఫన్నీ కామెంట్స్‌
సినిమాలు

నన్ను మోసం చేశాడు.. శ్రీకాంత్‌ ఓదేలపై మోహన్‌బాబు ఫన్నీ కామెంట్స్‌

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు
రాజకీయాలు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్