
రాజకీయాలు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,130 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,38,700కు చేరుకుంది. వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కారణంగా కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,310గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,700గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,51,440కు చేరుకోగా, బెంగళూరులో అదే ధర రూ.1,51,310గా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!