11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాగి ధరలకు రికార్డు

Writer: Nithish 07:24 AM, 11 సెప్టెంబర్, 2026
రాగి ధరలకు రికార్డు

ప్రపంచవ్యాప్తంగా రాగి తవ్వకం, శుద్ధి సామర్థ్యాల మధ్య పెరుగుతున్న అసమతుల్యతతో సరఫరా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎల్‌ఎంఈ)లో రాగి ధర టన్నుకు 14,737 డాలర్లకు (సుమారు రూ.14 లక్షలు) చేరింది. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. అమెరికా సుంకాలు విధించే అవకాశాలు, గనుల నుంచి సరఫరా తగ్గడం, ప్రపంచ నిల్వల్లో మార్పులు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ఇండియన్‌ ప్రైమరీ కాపర్‌ ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌ (ఐపీసీపీఏ) తెలిపింది.

కామెక్స్‌, ఎల్‌ఎంఈ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకునేందుకు ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా రాగిని అమెరికాకు తరలించినట్లు ఐపీసీపీఏ పేర్కొంది. కామెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయిలో 6.75 లక్షల టన్నులకు చేరగా.. ఎల్‌ఎంఈ గిడ్డంగుల్లో నిల్వలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. దీంతో ఇతర మార్కెట్లలో రాగి లభ్యత తగ్గి ధరలపై మరింత ఒత్తిడి పెరిగిందని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

ట్యాగ్లు
రాగి ధరలురాగి మార్కెట్రాగి సరఫరారాగి తవ్వకంరాగి శుద్ధిఎల్‌ఎంఈకామెక్స్‌అమెరికా సుంకాలులోహాల ధరలుప్రపంచ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌
బిజినెస్

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ
జనరల్

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ
జనరల్

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!