Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టాటా గ్రూప్ చేతుల్లో ఎయిరిండియా టెక్ మార్పులు

02:08 AM, 27 ఏప్రిల్, 2026
టాటా గ్రూప్ చేతుల్లో ఎయిరిండియా టెక్ మార్పులు

ఎయిరిండియా కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాలను పెంచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా కృత్రిమ మేధ (AI) వినియోగంపై దృష్టి సారించింది. 2022లో టాటా గ్రూప్ ఎయిరిండియాను ప్రభుత్వంనుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత సంస్థను ఆధునీకరించే భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మార్పుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని సంస్థ పేర్కొంది.

ఎయిరిండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ అధికారి సత్య రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం, జెనరేటివ్ AI ఆధారిత వర్చువల్ ఏజెంట్ “AI.g” ద్వారా కస్టమర్ సేవల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. వినియోగదారుల సంప్రదింపుల్లో దాదాపు 50 శాతం వరకు ఈ వ్యవస్థ నిర్వహిస్తోందని, కాల్ సెంటర్ ఖర్చులు కూడా భారీగా తగ్గాయని తెలిపారు. ఉద్యోగుల సహకారం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో కూడా AI సమర్థవంతంగా ఉపయోగపడుతోందన్నారు. పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల అమలులో కూడా జెనరేటివ్ AI సహాయపడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద ప్రెడిక్టివ్, జెనరేటివ్, ఏజెంటిక్ అనే మూడు రకాల AI టెక్నాలజీలు వినియోగంలో ఉన్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ నిర్ణయం ప్రపంచ చమురు సరఫరాపై  ప్రభావం

ట్రంప్ నిర్ణయం ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం: హరీశ్‌రావు ఆరోపణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం: హరీశ్‌రావు ఆరోపణ

మధుబాల బయోపిక్‌లో ‘ధురంధర్' బ్యూటీకి ఛాన్స్!

మధుబాల బయోపిక్‌లో ‘ధురంధర్' బ్యూటీకి ఛాన్స్!

వైద్య పరికరాల ధరలపై నియంత్రణకు ఆరోగ్య శాఖ ప్రతిపాదన

వైద్య పరికరాల ధరలపై నియంత్రణకు ఆరోగ్య శాఖ ప్రతిపాదన

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి..

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...

నెట్‌ఫ్లిక్స్ చేతికి ‘రాకాస’ ఓటీటీ హక్కులు..

నెట్‌ఫ్లిక్స్ చేతికి ‘రాకాస’ ఓటీటీ హక్కులు..

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు

బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు

మూడు ఏళ్ల తర్వాత సమంత సెన్సేషనల్ కమ్‌బ్యాక్

మూడు ఏళ్ల తర్వాత సమంత సెన్సేషనల్ కమ్‌బ్యాక్

ట్యాగ్లు
ఎయిర్ ఇండియాటాటా గ్రూప్కృత్రిమ మేధవర్చువల్ ఏజెంట్కస్టమర్ సర్వీస్డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు
న్యూస్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌
న్యూస్

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం
న్యూస్

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి
రాజకీయాలు

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం
న్యూస్

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ
న్యూస్

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త
క్రీడలు

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు
న్యూస్

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం
న్యూస్

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం
క్రీడలు

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం
న్యూస్

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన
న్యూస్

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!