27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజకీయాల్లోకి ధనుష్?...

Writer: Chandrika 09:52 AM, 27 జులై, 2026
రాజకీయాల్లోకి ధనుష్?...

తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్.. అభిమానులు కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్‌లకే పరిమితం కాకుండా తమ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ప్రజలు, కుటుంబాల అవసరాలను తెలుసుకుని వారికి సాధ్యమైనంత సహాయం చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించిన నటుడు విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’కు లభించిన గుర్తింపుపై వచ్చిన విమర్శలకు ధనుష్ స్పందించారు. ఆ ఏడాది ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయని ప్రేక్షకులు భావించడాన్ని తాను గౌరవిస్తానని, ఇతర చిత్రాల అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పులేదని పేర్కొన్నారు. విమర్శలను పక్కనపెట్టి ఈ విజయాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన పలు మంచి చిత్రాలకు అవార్డులు వస్తాయని ఆశించినప్పటికీ అలా జరగలేదని గుర్తుచేసుకున్న ధనుష్.. ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియాన్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

మెగా ఫోన్ పట్టనున్న సుధీర్ బాబు?

మెగా ఫోన్ పట్టనున్న సుధీర్ బాబు?

ఇరుముడి ప్రత్యేక ప్రచారాలపై భారీ ప్రణాళిక?

ఇరుముడి ప్రత్యేక ప్రచారాలపై భారీ ప్రణాళిక?

స్పిరిట్‌లో కత్రినా పాత్ర ఏంటంటే..?

స్పిరిట్‌లో కత్రినా పాత్ర ఏంటంటే..?

ట్యాగ్లు
ధనుష్ధనుష్ రాజకీయాలుధనుష్ రాజకీయ అరంగేట్రంతమిళ సినిమాతమిళ రాజకీయాలువిజయ్తమిళగ వెట్రి కజగంటీవీకేరాయన్ధనుష్ అభిమానులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రణవీర్ సరసన కళ్యాణి?

రణవీర్ సరసన కళ్యాణి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి
రాజకీయాలు

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ
రాజకీయాలు

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు