30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త టెక్నాలజీ ని విడుదల చేసిన Anthropic

Writer: Priya 02:17 PM, 23 డిసెంబర్, 2025
కొత్త టెక్నాలజీ ని విడుదల చేసిన Anthropic

సాధారణ పరిస్థితులు మరియు అధిక ఒత్తిడి పరిస్థితుల్లో AI మోడళ్ల ప్రవర్తనను పరీక్షించేందుకు Anthropic ‘బ్లూమ్ (Bloom)’ అనే కొత్త ఓపెన్‌ సోర్స్‌ AI టూల్‌ను విడుదల చేసింది. ప్రవర్తనా పరీక్షలను ఆటోమేట్‌ చేయడానికి రూపొందించిన ఈ టూల్‌ వివిధ లక్షణాలపై మోడళ్ల స్పందనలను విశ్లేషించేందుకు వివరమైన సన్నివేశాలను ప్రాంప్ట్‌లుగా రూపొందిస్తుంది. పక్షపాతం, స్వీయ రక్షణ ధోరణులు, అతిగా అనుకూలించే ప్రవర్తన వంటి ప్రమాదాలను అంచనా వేయడంలో ఇది పరిశోధకులకు సహాయపడనుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ మానవీయంగా, సమయం ఎక్కువగా తీసుకునే విధంగా ఉండేది.

బ్లూమ్‌ అనేక దశల్లో పనిచేస్తుంది. ముందుగా లక్ష్య ప్రవర్తనను విశ్లేషించి, ప్రతి సారి కొత్తగా మూల్యాంకన సన్నివేశాలను రూపొందిస్తుంది. అనంతరం అవి ఎంపిక చేసిన AI మోడల్‌పై అమలు చేసి, చివరగా జడ్జ్‌ మోడల్‌ ద్వారా ఫలితాలకు స్కోర్లు కేటాయించి విశ్లేషిస్తుంది. బ్లూమ్‌ను పెద్ద స్థాయి మోడళ్లతో సమీకరించవచ్చని, పరిశీలన కోసం ట్రాన్స్‌క్రిప్ట్‌లను ఎగుమతి చేసే సౌకర్యం కూడా ఉందని Anthropic తెలిపింది. నాలుగు రకాల ప్రవర్తనలపై 16 AI మోడళ్లతో చేసిన బెంచ్‌మార్క్‌ ఫలితాలను కూడా సంస్థ విడుదల చేసింది. MIT లైసెన్స్‌తో GitHub లో అందుబాటులో ఉన్న ఈ టూల్‌ను అకడమిక్‌, వాణిజ్య అవసరాల కోసం ఉచితంగా వినియోగించుకోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

ట్యాగ్లు
AI టెక్నాలజీకృత్రిమ మేధAI భద్రతAI పరిశోధనఓపెన్ సోర్స్మోడల్ ప్రవర్తనప్రవర్తనా పరీక్షలుపక్షపాతం నియంత్రణడీప్ టెక్భవిష్యత్ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!