16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైద్య రంగంలో ఏఐ బూస్ట్‌..

Writer: Chandrika 05:45 AM, 16 ఆగస్టు, 2026
వైద్య రంగంలో ఏఐ బూస్ట్‌..

దేశీయ వైద్య సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఏఐ సాయంతో ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువ మంది రోగులకు సేవలు అందించగలుగుతున్నారని ఫిలిప్స్‌ ఫ్యూచర్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2026 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 50% మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఏఐ తమ సామర్థ్యాన్ని పెంచిందని చెప్పగా, భారత్‌లో ఈ సంఖ్య 71%గా ఉంది. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవడంలో ఏఐ కీలకంగా మారుతోందని నివేదిక పేర్కొంది. రోగుల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేందుకు ఏఐ ఉపకరిస్తుందని భారత్‌లోని 85% మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు విశ్వసిస్తున్నారు.

వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రతను మెరుగుపరచడంలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. గత మూడు నెలల్లో కనీసం మూడు సార్లు వైద్యపరమైన పొరపాటును గుర్తించడానికి లేదా నివారించడానికి ఏఐ సాయపడిందని 48% మంది భారత ఆరోగ్య సంరక్షణ నిపుణులు తెలిపారు. ఏఐ కారణంగా వైద్యులు వారానికి సగటున 10 మంది అదనపు రోగులను చూడగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఏఐ సహాయపడగలదని 80% మంది నిపుణులు విశ్వసిస్తున్నారని ఫిలిప్స్‌ భారత ఉపఖండ ఎండీ భరత్‌ సెషా తెలిపారు. వైద్యులతో గడిపే సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి జనరేటివ్‌ ఏఐ సహాయపడిందని 68% మంది తెలిపారు. 10 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, 20,000 మందికి పైగా రోగుల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించారు. ఇందులో భారత్‌కు చెందిన 200 మంది ఆరోగ్య నిపుణులు, 2,000 మందికి పైగా రోగులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
ట్యాగ్లు
కృత్రిమ మేధఏఐవైద్య రంగంఆరోగ్య సంరక్షణఫిలిప్స్‌ నివేదికవైద్య సాంకేతికతడిజిటల్‌ హెల్త్‌మెడికల్‌ ఏఐరోగుల సంరక్షణజనరేటివ్‌ ఏఐ
AdvertisementAdvertisement

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..
జనరల్

ఎంఎండీఆర్‌ సవరణ బిల్లుపై ఒడిశాలో ఆందోళన..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...
జనరల్

రూ.13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..
జనరల్

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!
జనరల్

ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీ కీలక సందేశం..

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..
జనరల్

గుంటూరు మిర్చి ఎగుమతులకు శ్రీలంక షాక్‌..

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?
జనరల్

వాస్తు చిట్కాలు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మూసేయకూడదా?

ఓనం 2026: మహాబలి రాజు ,వామన అవతారం వెనుక ఆసక్తికర పురాణ గాథ ఇదే..
జనరల్

ఓనం 2026: మహాబలి రాజు ,వామన అవతారం వెనుక ఆసక్తికర పురాణ గాథ ఇదే..

గాలెలో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు
జనరల్

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకండి.. ఆత్మగౌరవంతో ఓటేయండి: సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!