
క్రీడలు

అయితే ఈ వీడియో నిజమా లేదా ఏఐ సాయంతో రూపొందించిన నకిలీ కంటెంట్‌నా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. టెస్టు మ్యాచ్‌లో ఎర్ర బంతి వాడాల్సి ఉండగా వీడియోలో తెల్ల బంతి కనిపించడం, బంతి గమనంలో అసహజతలు ఉండటంతో పలువురు దీనిని ఫేక్ వీడియోగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇది డిజిటల్ ఎడిటింగ్ లేదా ఏఐ సృష్టి కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రామాణికతపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!