Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం

07:20 PM, 28 మే, 2026
వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం

ఐపీఎల్ 2026లో అన్ని జట్లను వేధిస్తున్న ఒకే ప్రశ్న.. వైభవ్ సూర్యవంశీని ఎలా ఆపాలి? SRH vs RR ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు, 12 సిక్సర్లతో అతడు రాజస్థాన్ రాయల్స్‌ను క్వాలిఫయర్-2కి తీసుకెళ్లాడు. అతడి అద్భుత ఫామ్‌కు ప్రత్యర్థి జట్లు సమాధానం వెతుకుతున్నాయి.

మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను “వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలి?” అని అడగగా, అతను చిరునవ్వుతో “ఐపీఎల్ తర్వాత చెబుతాను” అంటూ ఫన్నీగా స్పందించాడు. వైభవ్ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 65 సిక్సర్లు, 242.85 స్ట్రైక్ రేట్‌తో 680+ పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

సింగపూర్‌పై పీవీ సింధు భావోద్వేగ పోస్ట్ వైరల్..

సచిన్ టెండూల్కర్ ప్రశంసలు అందుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాసిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026: వైభవ్ ఉచకోత...ఎస్‌ఆర్‌హెచ్ ఎలిమినేట్

ట్యాగ్లు
ఐపీఎల్ 2026వైభవ్ సూర్యవంశీSRH vs RRరాజస్థాన్ రాయల్స్సన్‌రైజర్స్ హైదరాబాద్జోఫ్రా ఆర్చర్టీ20 క్రికెట్ఎలిమినేటర్ మ్యాచ్క్రికెట్ రికార్డులుభారత ప్రీమియర్ లీగ్
Advertisement
ప్లే ఆఫ్స్‌లో శతకంతో రజత్ పాటిదార్ సంచలనం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్
రాజకీయాలు

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక
జనరల్

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా
జనరల్

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం
క్రీడలు

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
జనరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!