
క్రీడలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నోటీసు జారీ చేసింది. TG 20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఉందా లేదా అనే విషయంపై వివరణ కోరింది.
బీసీసీఐ అనుమతి ఉందని తప్పుదోవ పట్టిస్తున్నారని TCA ఆరోపించింది. అనుమతి పత్రాలు, రిఫరెన్స్ నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 2021 బీసీసీఐ ఆదేశాల ప్రకారం కలిసి పనిచేయాలని పేర్కొంది. జూన్‌లో TPL ప్రారంభిస్తామని TCA ప్రకటించడంతో వివాదం మరింత పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!