
జనరల్

ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు సంచలనం సృష్టించింది. గ్రూప్ ఏలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 1-0తో కొరియాపై విజయం సాధించి నాకౌట్ రౌండ్‌కు తొలిసారి అర్హత సాధించింది. తపేలో మసేకో 63వ నిమిషంలో ఏకైక గోల్ నమోదు చేశాడు.
మొదటి మ్యాచ్‌లో మెక్సికో చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా, తరువాత చెక్‌తో డ్రా ఆడింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించి 2వ స్థానంలో నిలిచి రౌండ్ 32 బెర్త్ దక్కించుకుంది. కొరియా 80 శాతం బాల్ పొజెషన్ ఉన్నప్పటికీ గోల్ చేయలేక మూడో స్థానానికి పరిమితమైంది. మెక్సికో 3-0తో చెక్‌ను ఓడించి గ్రూప్ విజేతగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!