
న్యూస్

గోవా వేదికగా జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్లో జర్మనీ ఆటగాడు ఫ్రెడరిక్ స్వాన్ చేతిలో 0.5–1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు.
భారత్ గ్రాండ్‌మాస్టర్లు ఆర్. ప్రగ్నానందా, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్, భారత్ తరఫున 91వ గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!