11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 03:17 PM, 11 సెప్టెంబర్, 2026
2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే కెరీర్‌పై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు అతడిని జట్టులో కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోచ్‌, సెలక్టర్ల భవిష్యత్‌ ప్రణాళికల్లో రోహిత్‌కు చోటు ఉండకపోవచ్చంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. బీసీసీఐ మాత్రం అతడి ఫామ్‌పై నమ్మకం వ్యక్తం చేసింది. రోహిత్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అంశంపై ప్రశ్నించగా.. “అక్టోబర్‌ 2027 ఇంకా చాలా దూరం ఉంది.. అప్పటివరకు చూద్దాం” అని రోహిత్‌ సమాధానమిచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఇంకా పలు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో.. రోహిత్‌ ఫామ్‌, ఫిట్‌నెస్‌, ప్రదర్శనల ఆధారంగానే అతడి భవిష్యత్తుపై నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

ట్యాగ్లు
రోహిత్‌శర్మటీమ్‌ఇండియారోహిత్‌శర్మవన్డేలువన్డేప్రపంచకప్‌2027ప్రపంచకప్‌2027భారతక్రికెట్‌బీసీసీఐరోహిత్‌భవిష్యత్తువెస్టిండీస్‌వన్డేలుక్రికెట్‌న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!