Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ముంబై vs రాజస్థాన్... మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్...

03:59 PM, 7 ఏప్రిల్, 2026
ముంబై vs రాజస్థాన్... మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్...

పంతొమ్మిదో సీజన్‌లో వరుణుడు వరుసగా ఆటను ప్రభావితం చేస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా కొనసాగలేకపోయింది. అదే పరిస్థితి ఈసారి గువాహటిలోనూ కనిపించింది. టాస్‌కు ముందే చినుకులు పడటంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు జరగాల్సిన టాస్ వర్షం కారణంగా మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ముందంజ వేయాలని భావించిన ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది.

ఐపీఎల్‌లో వరుసగా రెండు విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగాలని భావించిన ఆ జట్టు ఆశలపై వర్షం ప్రభావం చూపుతోంది. ఈ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. గత నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ 3.4 ఓవర్లకే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

‘డ్రాగన్’ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

తరచూ ఆవలింతలు ఆరోగ్య సమస్యల సంకేతమా? డాక్టర్స్ అభిప్రాయం

తరచూ ఆవలింతలు ఆరోగ్య సమస్యల సంకేతమా? డాక్టర్స్ అభిప్రాయం

మెగా హీరో భారీ సినిమాలపై ఫోకస్ !

మెగా హీరో భారీ సినిమాలపై ఫోకస్ !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

ఓటీటీలోకి 'తు యా మై' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి 'తు యా మై' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్.. తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్

ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్.. తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్

IPL 2026: ​ముంబైపై ఢిల్లీ ఘనవిజయం... సమీర్ రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్

IPL 2026: ​ముంబైపై ఢిల్లీ ఘనవిజయం... సమీర్ రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్

ట్యాగ్లు
ఐపీఎల్ 19వ సీజన్వర్ష ప్రభావంముంబై ఇండియన్స్రాజస్థాన్ రాయల్స్టాస్ వాయిదాగువాహటి మ్యాచ్క్రికెట్ వార్తలుఈడెన్ గార్డెన్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జైలర్ 2 నుండి బాలీవుడ్ బాద్ షా ఔట్ ?
గాసిప్స్

జైలర్ 2 నుండి బాలీవుడ్ బాద్ షా ఔట్ ?

రిటైర్మెంట్ పుకార్ల పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష
సినిమాలు

రిటైర్మెంట్ పుకార్ల పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష

ఇరాన్ లో పలు చోట్ల దాడులు
రాజకీయాలు

ఇరాన్ లో పలు చోట్ల దాడులు

భారత అండర్-25 జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
క్రీడలు

భారత అండర్-25 జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్.. తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్
సినిమాలు

ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్.. తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్

ముంబై vs రాజస్థాన్... మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్...
క్రీడలు

ముంబై vs రాజస్థాన్... మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్...

భారత పవన విద్యుత్‌లో చరిత్రాత్మక వృద్ధి: కొత్త రికార్డు నమోదు
బిజినెస్

భారత పవన విద్యుత్‌లో చరిత్రాత్మక వృద్ధి: కొత్త రికార్డు నమోదు

'ఇది శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ భావోద్వేగ పోస్ట్
సినిమాలు

'ఇది శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ భావోద్వేగ పోస్ట్

ఇరాన్‌లో హై అలర్ట్: భారతీయులకు 48 గంటల అత్యవసర భద్రత హెచ్చరిక
న్యూస్

ఇరాన్‌లో హై అలర్ట్: భారతీయులకు 48 గంటల అత్యవసర భద్రత హెచ్చరిక

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఔట్
రాజకీయాలు

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు ఔట్

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
రాజకీయాలు

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు
న్యూస్

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!