
సినిమాలు

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పతకం సాధించింది. మహిళల 48 కిలోల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్థానంలో బరిలోకి దిగిన కోమల్ మొత్తం 177 కిలోలు (78+99) ఎత్తి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
చైనీస్ తైపీకి చెందిన హుయాంగ్ యి చెన్ 193 కిలోలతో స్వర్ణం సాధించగా, ఫాంగ్ వాంగ్ లింగ్ 192 కిలోలతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కోమల్ ప్రదర్శన భారత వెయిట్లిఫ్టింగ్కు మరో గర్వకారణంగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!