24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

Writer: Chandrika 03:39 PM, 24 ఆగస్టు, 2026
భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

రెండో టెస్టులో యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కొందరు యశస్వికి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతడి వ్యవహారశైలిని ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా, ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా యశస్వి మైదానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో హర్షా భోగ్లే చేసిన వ్యాఖ్యలపై యశస్వి జైస్వాల్‌ ఘాటుగా స్పందించాడు. ప్రత్యర్థి ఏం మాట్లాడాడో తెలియకుండా ఒక అభిప్రాయానికి రావడం, సొంతంగా తీర్పులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నాడు. ఎవరైనా హద్దులు దాటితే ఆ విషయాన్ని నేరుగా వారికే తెలియజేయాలని సూచించాడు. భారత జట్టు ఎప్పటికీ పోరాడుతుందని, మైదానంలో సరైన సమాధానం ఇస్తుందని యశస్వి తన స్పందనలో స్పష్టం చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
యశస్వి జైస్వాల్‌అసిత ఫెర్నాండోహర్షా భోగ్లేఅజయ్‌ జడేజాభారత్‌ vs శ్రీలంకIND vs SLటీమిండియాటెస్ట్‌ క్రికెట్‌క్రికెట్‌ వివాదంయశస్వి స్పందన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!