24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

Writer: Chandrika 03:31 PM, 24 ఆగస్టు, 2026
కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుకు కుల్దీప్‌ యాదవ్‌ను భారత జట్టు పక్కన పెట్టింది. అనారోగ్యం కారణంగానే అతడిని తుది జట్టులోకి తీసుకోలేదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. గాలె నుంచి కొలంబోకు ప్రయాణించే సమయంలో కుల్దీప్‌ ఇబ్బంది పడ్డాడని, వైరల్‌ ఫీవర్‌తో బాధపడటంతో నెట్స్‌లో కూడా బౌలింగ్‌ చేయలేకపోయాడని స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే గతంలో వెల్లడించారు. అయితే, ఈ విషయంపై సోషల్‌ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ కుల్దీప్‌ అనారోగ్యంపై స్పష్టత ఇచ్చారు. గాలె నుంచి కొలంబోకు వచ్చిన తర్వాత కుల్దీప్‌కు నిజంగానే వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్‌కు ఎంపిక చేయలేదని తెలిపారు. శ్రీలంక జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో జట్టు కూర్పుపై కూడా చర్చించామని, కుడిచేతి ఆఫ్‌ స్పిన్నర్‌ ఉండటం ప్రయోజనకరంగా ఉంటుందని భావించామని చెప్పారు. మరోవైపు జైస్వాల్‌–అసిత ఫెర్నాండో వాగ్వాదంపై శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌ రైన్‌ వాన్‌ స్పందిస్తూ.. తుది నిర్ణయం మ్యాచ్‌ రిఫరీదేనని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
భారత్‌ vs శ్రీలంకIND vs SLకుల్దీప్‌ యాదవ్‌సితాన్షు కొటక్‌టీమిండియాశ్రీలంక క్రికెట్‌టెస్ట్‌ క్రికెట్‌వైరల్‌ ఫీవర్‌యశస్వి జైస్వాల్‌అసిత ఫెర్నాండో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!