
రాజకీయాలు

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ (53 కేజీ) ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించింది. స్నాచ్‌లో రజత పతకం, మొత్తం లిఫ్ట్‌లో 194 కేజీలతో కాంస్య పతకం కొల్లగొట్టింది.
చైనా జిన్ లాన్ (216 కేజీ) స్వర్ణం, వియత్నాం హోయ్ హుయెంగ్ (195 కేజీ) రజతం సాధించారు. మరో భారతీయ లిఫ్టర్ కోమల్ కోహర్ (48 కేజీ) కాంస్య పతకం నెగ్గింది. 28 దేశాల నుంచి 178 మంది లిఫ్టర్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత పోటీలుగా కూడా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!