Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

Writer: Chandrika 02:16 PM, 26 మే, 2026
విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

నితీష్ కుమార్ రెడ్డి నేడు (మే 26) తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కూల్‌గా బ్యాటింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడగల సామర్థ్యం, బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల టాలెంట్‌, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించే టెంపరమెంట్‌ నితీష్‌ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయి. విశాఖపట్నంలో జన్మించిన నితీష్‌.. 2017-18 అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 1,237 పరుగులు చేసి బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో నితీష్ కెరీర్ మలుపుతిరిగింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధిస్తూ, కీలక వికెట్లు పడగొట్టి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. అనంతరం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన నితీష్‌.. హార్దిక్ పాండ్యా తర్వాత భారత్‌కు దొరికిన అసలైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియా ఎంపికపై విమర్శలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

ట్యాగ్లు
నితీష్ కుమార్ రెడ్డిఎన్‌కేఆర్సన్‌రైజర్స్ హైదరాబాద్టీమిండియాఐపీఎల్ 2024నితీష్ బర్త్‌డేభారత క్రికెట్ఎస్ఆర్హెచ్క్రికెట్ వార్తలుమెల్‌బోర్న్ సెంచరీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది
జనరల్

హైదరాబాద్‌లో వర్షాల కొరత కొనసాగుతుంది

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్
రాజకీయాలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్
క్రీడలు

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
జనరల్

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

టీమిండియా ఎంపికపై విమర్శలు
క్రీడలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్
క్రీడలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం
సినిమాలు

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ
క్రీడలు

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్
సినిమాలు

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు
జనరల్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!