Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం

02:57 PM, 10 జూన్, 2026
21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం

బంగ్లాదేశ్ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. సుమారు 21 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఢాకాలో జరిగిన మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 86 పరుగుల తేడాతో కంగారూ జట్టును ఓడించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 284 పరుగులు చేసింది. మోష్‌ఫీకుర్ రహీం (86 నాటౌట్), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67), తంజిద్ హసన్ (54) రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు వద్ద నిలిచింది. వర్షం కారణంగా DLS పద్ధతిలో బంగ్లాదేశ్‌ను 86 పరుగుల విజేతగా ప్రకటించారు. ఆస్ట్రేలియా తరఫున అలెక్స్ క్యారీ (47), కామెరూన్ గ్రీన్ (52 నాటౌట్), కూపర్ కనోల్లి (35) రాణించారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా 4 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2 వికెట్లు తీశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ ముగిసింది.. ఇప్పుడు వరల్డ్ కప్‌ల సందడి మొదలు!

ప్రపంచ టైటిల్ తర్వాత ఒత్తిడిపై గుకేశ్ వ్యాఖ్యలు

సోమాలియా రెఫరీకి యూఎస్ ఇమ్మిగ్రేషన్ షాక్

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ భారీ విజయం

కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న బెన్ స్టోక్స్

దేశీయ క్రికెట్ నుంచి టీమిండియా వరకు సుతార్ సంచలనం

ట్యాగ్లు
బంగ్లాదేశ్ క్రికెట్ఆస్ట్రేలియా క్రికెట్వన్డే సిరీస్చారిత్రక విజయంక్రికెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరలక్ష్మి శరత్‌కుమార్ వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి
సినిమాలు

వరలక్ష్మి శరత్‌కుమార్ వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి

ఐపీఎల్ ముగిసింది.. ఇప్పుడు వరల్డ్ కప్‌ల సందడి మొదలు!
క్రీడలు

ఐపీఎల్ ముగిసింది.. ఇప్పుడు వరల్డ్ కప్‌ల సందడి మొదలు!

‘రజనీకాంత్‌లా కావాలనుకుని తప్పు చేశా’ -  మాధవన్
సినిమాలు

‘రజనీకాంత్‌లా కావాలనుకుని తప్పు చేశా’ - మాధవన్

ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఆదిత్య ధర్?
గాసిప్స్

ప్రభాస్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఆదిత్య ధర్?

బాలకృష్ణను కలిసిన ‘NBK111’ టీమ్.. ఈరోజే ప్రత్యేక సర్‌ప్రైజ్
సినిమాలు

బాలకృష్ణను కలిసిన ‘NBK111’ టీమ్.. ఈరోజే ప్రత్యేక సర్‌ప్రైజ్

భారతీరాజాకు రాష్ట్ర గౌరవాలు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం..
జనరల్

‘పెద్ది’కి మరో వివాదం.. జానీ మాస్టర్ అంశంపై స్పందించిన శ్రష్టి వర్మ
సినిమాలు

‘పెద్ది’కి మరో వివాదం.. జానీ మాస్టర్ అంశంపై స్పందించిన శ్రష్టి వర్మ

భారతీరాజా మృతికి గౌరవంగా కీలక ప్రకటన వాయిదా వేసిన రాఘవ లారెన్స్
సినిమాలు

భారతీరాజా మృతికి గౌరవంగా కీలక ప్రకటన వాయిదా వేసిన రాఘవ లారెన్స్

సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి...
జనరల్

సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి...

టీఎంసీ సంక్షోభం వేళ రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ

‘ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో తెలియదు’: దీప్తి సునయన
సినిమాలు

‘ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో తెలియదు’: దీప్తి సునయన

కేంద్ర నిధుల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ-పెమ్మసాని చంద్రశేఖర్
రాజకీయాలు

కేంద్ర నిధుల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ-పెమ్మసాని చంద్రశేఖర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!