20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

Writer: Chandrika 08:45 AM, 20 సెప్టెంబర్, 2026
ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌, కబడ్డీ ఆటగాడు పవన్‌ సెహ్రావత్‌ భారత పతాకధారులుగా వ్యవహరించారు. వీరి నేతృత్వంలో భారత అథ్లెట్ల బృందం క్రీడాకారుల పరేడ్‌లో పాల్గొంది. ఈసారి ఆసియా క్రీడల కోసం భారత్‌ 503 మంది క్రీడాకారులతో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దించింది. మొత్తం 36 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల కబడ్డీ జట్టులో సభ్యుడైన పవన్‌ సెహ్రావత్‌.. మను భాకర్‌తో కలిసి భారత బృందానికి నాయకత్వం వహించాడు.

భారత పతాకధారిగా ఎంపిక కావడంపై మను భాకర్‌ ఆనందం, గర్వం వ్యక్తం చేసింది. షూటింగ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఒకరోజు ఈ స్థాయికి చేరుకుంటానని తాను ఊహించలేదని, పతాకధారిగా ఎంపికైన విషయం తెలియగానే తన ప్రయాణం మొత్తం కళ్ల ముందు మెదిలిందని తెలిపింది. ఈ గౌరవం తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన అనుభూతి అని పేర్కొంది. దేశానికి పతాకధారిగా వ్యవహరించే అవకాశం రావడం గర్వంగా, గౌరవంగా, ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మను భాకర్‌ కృతజ్ఞతలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ట్యాగ్లు
ఆసియా గేమ్స్‌ 2026మను భాకర్‌పవన్‌ సెహ్రావత్‌ఆసియా గేమ్స్‌లో భారత్‌ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంభారత క్రీడాకారులుఅయిచి నగోయాభారత అథ్లెట్లుభారత షూటింగ్‌భారత కబడ్డీ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!
సినిమాలు

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!
గాసిప్స్

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?
గాసిప్స్

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..
క్రీడలు

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..
క్రీడలు

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..
క్రీడలు

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..