22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

Writer: Pooja 08:30 PM, 22 ఆగస్టు, 2026
అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

అర్జున అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందిన ప్రముఖ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌ శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనీ బాలాదేవి ధనుష్ శ్రీకాంత్‌ను అభినందించి, షూటింగ్‌లో సాధించిన అద్భుత విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ధనుష్ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. షూటింగ్ క్రీడలో ఆయన సాధించిన విశిష్ట విజయాలను అభినందిస్తూ, తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, రవితేజ, రవీందర్, పీఆర్‌ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

ట్యాగ్లు
ధనుష్ శ్రీకాంత్అర్జున అవార్డుతెలంగాణ షూటర్షూటింగ్ క్రీడస్పోర్ట్స్ అథారిటీహైదరాబాద్ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!