14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ గాంధీ నివాసంలో విపక్ష ఎంపీల సమావేశం

Writer: Shivani K 10:05 AM, 14 అక్టోబర్, 2026
రాహుల్ గాంధీ నివాసంలో విపక్ష ఎంపీల సమావేశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలను విస్తరించడంపై చర్చించారు. సోమవారం నిర్వహించిన నిరసనకు లభించిన స్పందనను సమీక్షించడంతో పాటు, సుప్రీంకోర్టుకు వినతిపత్రం సమర్పించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపైనా నేతలు చర్చించారు.

దసరా, దీపావళి పండగల నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ఇవ్వాలని విపక్ష నేతలు భావిస్తున్నట్లు సమాచారం. పండగల అనంతరం మరోసారి ఆందోళనలు చేపట్టే అవకాశాలపై సమావేశంలో చర్చించారు. మరోవైపు, ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూరంగా ఉండటంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఎస్‌ఐఆర్‌పై భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, విపక్షాల మధ్య సమన్వయం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

సీజేపీ నేతలకు ఐదు రోజుల  కస్టడీ

సీజేపీ నేతలకు ఐదు రోజుల కస్టడీ

ఈవీఎంలపై అనుమానాలు.. జగన్‌ ఓటమిపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈవీఎంలపై అనుమానాలు.. జగన్‌ ఓటమిపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
రాహుల్ గాంధీవిపక్ష ఎంపీలుఎస్‌ఐఆర్ఓటర్ల జాబితా సవరణకాంగ్రెస్ పార్టీవిపక్ష కూటమిసుప్రీంకోర్టునిరసన కార్యక్రమాలుఆమ్ ఆద్మీ పార్టీరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు
జనరల్

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట
జనరల్

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

క్రేజీ కళ్యాణంపై అఖిల్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

క్రేజీ కళ్యాణంపై అఖిల్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం
రాజకీయాలు

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!
టెక్నాలజీ

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌
బిజినెస్

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?
రాజకీయాలు

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?

ఓపెన్‌ఏఐ మీటింగ్ రూమ్‌లో స్పై డివైస్
జనరల్

ఓపెన్‌ఏఐ మీటింగ్ రూమ్‌లో స్పై డివైస్

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు
బిజినెస్

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

ఎయిర్ ఇండియా విమానంలో భద్రతా కలకలం.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఎయిర్ ఇండియా విమానంలో భద్రతా కలకలం.. అప్రమత్తమైన అధికారులు

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!
గాసిప్స్

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!