28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

Writer: Sreekanth Reddy 08:08 AM, 28 ఆగస్టు, 2026
ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో.. ఇండి కూటమికి మరోసారి ఓటమి తప్పదని, ఆ కూటమికి 185 సీట్లే వస్తాయని.. అందులో కాంగ్రె‌స్‌కు 106సీట్లు వస్తాయని వెల్లడైంది.

ప్రధానిగా మోదీకి 58శాతం మంది ఆమోదం ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48.7శాతం మంది ప్రధానిగా మోదీకి జైకొట్టగా, 27.1శాతం మంది రాహుల్‌కు ఓటేశారు. అనూహ్యం.. మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటివారిని దాటేసి 9.2శాతం మంది మద్దతుతో ప్రధాని రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నిలవడం విశేషం. చూడ్డానికి బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు కనిపించవచ్చుగానీ.. నిరుద్యోగం, పేపర్‌ లీకేజీలు వంటి అంశాల కాణంగా జెన్‌జీలో ప్రబలుతున్న ఆగ్రహం, ఆవేశం, అసహనం ప్రభుత్వంపై గణనీయంగానే పడుతున్నట్టు కూడా ఈ సర్వే ద్వారా వెల్లడైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

ట్యాగ్లు
బీజేపీఎన్డీఏఇండియా కూటమిఎన్నికలుఇండియా టుడేసీ ఓటర్ సర్వేమూడ్ ఆఫ్ నేషన్నరేంద్ర మోడీరాహుల్ గాంధీవిజయ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్
రాజకీయాలు

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...
రాజకీయాలు

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం
జనరల్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!