21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

Writer: Nithish 04:22 PM, 21 అక్టోబర్, 2026
ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. తొలి టెస్టులో ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన సఫారీ జట్టు రెండో మ్యాచ్‌లోనూ ఆరంభంలో తడబడినా.. బవుమా భారీ సెంచరీతో గట్టి స్కోరు సాధించింది. గెబెరాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్‌ చేసింది. బవుమా 334 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 179 పరుగులు సాధించాడు. మార్కో యాన్సన్‌ (85 నాటౌట్‌), సిమోన్‌ హర్మర్‌ (82) కూడా కీలక పరుగులు జోడించారు.

ఈ ఇన్నింగ్స్‌తో బవుమా పలు అరుదైన రికార్డులను నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 150కిపైగా పరుగులు చేసిన పెద్ద వయసు కెప్టెన్‌గా నిలిచాడు. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపై 150కిపైగా పరుగులు చేసిన పెద్ద వయసు కెప్టెన్లలోనూ చోటు సంపాదించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు లంచ్‌ సమయానికి 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
న్యూజిలాండ్ గడ్డపై టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష.. కివీస్‌తో పోరు ఆసక్తికరం

న్యూజిలాండ్ గడ్డపై టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష.. కివీస్‌తో పోరు ఆసక్తికరం

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్

హార్దిక్ పాండ్యా గాయంపై ఆందోళన..వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే రీఎంట్రీ?

హార్దిక్ పాండ్యా గాయంపై ఆందోళన..వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే రీఎంట్రీ?

రోహిత్‌–విరాట్‌ ప్రపంచకప్‌ ఆశలపై బీసీసీఐ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

రోహిత్‌–విరాట్‌ ప్రపంచకప్‌ ఆశలపై బీసీసీఐ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీకి ఇప్పట్లో తుది జట్టులో చోటు కష్టమేనా?

వైభవ్ సూర్యవంశీకి ఇప్పట్లో తుది జట్టులో చోటు కష్టమేనా?

ట్యాగ్లు
టెంబా బవుమాదక్షిణాఫ్రికా క్రికెట్ఆస్ట్రేలియా క్రికెట్బవుమా సెంచరీటెస్టు క్రికెట్దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాబవుమా రికార్డులుమార్కో యాన్సన్సిమోన్ హర్మర్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!