30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

Writer: Sreekanth Reddy 09:02 AM, 30 సెప్టెంబర్, 2026
బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఢిల్లీకి తరచుగా రావడం కంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలకు ఆ పార్టీ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనవసరంగా ఢిల్లీకి రావొద్దని, బాధ్యతలు కేటాయించిన రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా పర్యటించి పార్టీని విస్తరించాలని ఆదేశించారు. కొందరు నేతలు తరచుగా ఢిల్లీకి వచ్చి పార్టీ సీనియర్‌ నేతలతో భేటీలకే ప్రాధాన్యమిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని.. కొత్త ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నితిన్‌ నబీన్‌ ఉద్భోధించారు.

మంగళవారం, పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల కొత్తగా నియమితులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పార్టీ ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలతో నబీన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ కూడా హాజరయ్యారు. ఇటీవల దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ సంస్థాగత పునర్వ్యస్థీకరణ జరిగిన నేపథ్యంలో తొలిసారి ఈ భేటీ జరిగింది.ఈ భేటీలో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, క్షేత్రస్థాయిలో వివిధ వర్గాలలో పార్టీ ప్రాబల్యాన్ని విస్తరించడంపై చర్చించారు. తమకు అప్పగించిన బాధ్యతను ప్రాథమిక ప్రాధాన్యంగా గుర్తించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలని నబీన్‌ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఖరారు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఖరారు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ట్యాగ్లు
బీజేపీనేషనల్ ప్రెసిడెంట్నితిన్ నబీన్పార్టీ బలోపేతంఢిల్లీప్రధాని మోడీఅమిత్ షా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!