21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

Writer: Harika S 11:32 AM, 9 జూన్, 2026
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మే 21, 2026న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మరోసారి దృశ్యం ఫ్రాంచైజీ సత్తాను చాటింది. ఈ విజయంతో అభిమానుల్లో ‘దృశ్యం 4’పై కూడా ఆసక్తి పెరిగింది.

ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’ విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 18 లేదా జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీనిపై చిత్రబృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

ట్యాగ్లు
దృశ్యం 3మోహన్‌లాల్జీతూ జోసెఫ్అమెజాన్ ప్రైమ్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!