Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘లెనిన్’ పేరు ఎందుకు పెట్టారు?అఖిల్ చెప్పిన అసలు కారణం

Writer: Pooja 05:38 AM, 3 జులై, 2026
‘లెనిన్’ పేరు ఎందుకు పెట్టారు?అఖిల్ చెప్పిన అసలు కారణం

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ జూలై 10న థియేటర్లలో విడుదల కానుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదలకు ముందు చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఈ సందర్భంగా ‘లెనిన్’ టైటిల్ రాజకీయాలకు లేదా కమ్యూనిజానికి సంబంధించినదా అనే ప్రచారంపై అఖిల్ స్పందించారు. ఈ సినిమాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని స్పష్టం చేశారు. దర్శకుడికి ఆ పేరుపై ఉన్న అభిమానం వల్లే ఈ టైటిల్‌ను ఎంపిక చేశారని, కథలో ప్రజలను నడిపించే సహజ నాయకత్వ లక్షణాలు ఉన్న యువకుడి పాత్రకు ఈ పేరు సరిపోతుందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

‘ఎల్లమ్మ’ స్టోరీ లీక్...సోషల్ మీడియాలో జోరుగా చర్చ

‘ఎల్లమ్మ’ స్టోరీ లీక్...సోషల్ మీడియాలో జోరుగా చర్చ

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్తెలుగు సినిమామురళీ కిశోర్ అబ్బూరుభాగ్యశ్రీ బోర్సేజూలై 10
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!