
క్రీడలు

జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఎక్కువగా నెగటివ్ నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఈ సినిమాను ‘సయ్యారా’కు కాపీలా ఉందని అభిప్రాయపడ్డారు. వినోద పరంగా పెద్దగా ఆకట్టుకోలేదని పలువురు పేర్కొన్నారు.
ముంబైలోని థియేటర్లలో ప్రేక్షకులు మాట్లాడుతూ, పాటలు మాత్రమే బాగున్నాయని, నటన పరంగా జునైద్ ఖాన్ కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ సాయి పల్లవి పాత్ర ఈసారి ఆకట్టుకోలేదని అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!