
సినిమాలు

బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. వారి నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఇదే సినిమా కథలో టీమ్ ఇండియా క్రికెటర్లు నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక ఏఐ వీడియో రూపొందించారు. అందులో కోహ్లీ, ధోనీ, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లను సినిమా పాత్రల్లో చూపించారు. ఈ క్రియేటివ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!