
గాసిప్స్

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి టీజర్‌ను ఈనెల 5 రాత్రి 9 గంటలకు, ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక లే గ్రాండ్ రెక్స్ హాల్లో విడుదల చేయనున్నారు. యూరప్‌లో ప్రసిద్ధి చెందిన ఈ వేదికను టీజర్ లాంచ్‌కు ఎంపిక చేయడం, ఈ చిత్రానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యతను సూచిస్తోంది.
2,702 సీట్ల సామర్థ్యం కలిగిన లే గ్రాండ్ రెక్స్, యూరప్‌లోనే అతిపెద్ద సినిమా థియేటర్‌గా గుర్తింపు పొందింది. ఇలాంటి చారిత్రక వేదికపై ‘వారణాసి’ టీజర్ విడుదల జరగడం భారతీయ సినిమాకు గ్లోబల్ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!