Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

Writer: Harika S 04:02 PM, 3 జులై, 2026
సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'మాతృభూమి' సినిమా మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో, గాల్వాన్ ఘర్షణల చిత్రీకరణపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్తలపై ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సినిమాతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా సెన్సార్, విడుదలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిధిలోనే ఉంటాయని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబంధం హైలైట్ రిషభ్

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్మాతృభూమిగాల్వాన్ లోయసీబీఎఫ్‌సీవిదేశాంగ మంత్రిత్వ శాఖబాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!