17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక

Writer: Harika S 10:13 AM, 17 నవంబర్, 2026
ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక

బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్ కొనసాగుతోంది. గత తొమ్మిది గంటలుగా ఇది దాదాపు స్థిరంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

తుఫాన్ ప్రభావంతో బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల్లో రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుఫాన్ సంబంధిత సమాచారం, సహాయం కోసం 'మన మిత్ర' వాట్సప్ నంబర్ 95523 00009ను సంప్రదించవచ్చు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 టోల్‌ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌

తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

ట్యాగ్లు
అక్వాన్ తుఫాన్బంగాళాఖాతంఆంధ్రప్రదేశ్ వాతావరణంతుఫాన్ హెచ్చరికకోస్తాంధ్రభారీ వర్షాలువిపత్తుల నిర్వహణవాతావరణ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కీళ్ల నొప్పులు, వాపులకు ఆముదం ఆకులు.. వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

కీళ్ల నొప్పులు, వాపులకు ఆముదం ఆకులు.. వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ
రాజకీయాలు

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ

తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌
జనరల్

తల్లిదండ్రుల ప్రేమకథకు వేదికైన కేంబ్రిడ్జ్‌ రెస్టారంట్‌ను గుర్తుచేసుకున్న రాహుల్‌

మొటిమలు, చర్మ సమస్యలకు పసుపు ఎలా ఉపయోగపడుతుంది? నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మొటిమలు, చర్మ సమస్యలకు పసుపు ఎలా ఉపయోగపడుతుంది? నిపుణుల సూచనలు

ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక
జనరల్

ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి
రాజకీయాలు

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..
జనరల్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం
జనరల్

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ
జనరల్

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?
క్రీడలు

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!