
సినిమాలు

యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత సినిమా విడుదలకు చేరుకోవడంతో యశ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
‘టాక్సిక్’ విడుదలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను ఒక భారీ సినీ కార్నివాల్‌గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!