
గాసిప్స్
.webp&w=3840&q=75)
అఖండ-2 తాండవం సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు తమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు అన్నారు, "తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు దిష్టి తగిలింది. కొన్ని సందర్భాల్లో నెగటివిటీ ఎక్కువైపోయింది.
అంతా కలిసి యూనిటీగా వెళ్లాల్సిన టైమ్ వచ్చింది దెబ్బ తగిలితే బ్యాండెడ్ వేయండి..బ్యాండ్ వాయించొద్దు సినిమా విడుదల ఆలస్యమైతే నిర్మాత కుమిలిపోతాడు మన సినిమాను మనమే కాపాడుకోవాలి. తమన్ ఈ వ్యాఖ్యల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలపై దృష్టి, ఒక్కొక్కరి బాధ్యత మరియు సమన్వయంపై ప్రత్యేకంగా చెప్పి, పరిశ్రమలో యూనిటీని పెంపొందించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!