
జనరల్

హీరోయిన్ తమన్నా భాటియా ముంబైలో కురుస్తున్న వర్షాలను తన ఇంటి బాల్కనీలో ఆస్వాదించారు. వర్షంలో తడుస్తూ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
తమన్నా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, ఆమె ప్రస్తుతం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!