
జనరల్

నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారనే వార్తలను ఆమె తల్లి స్వర్ణలత ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం శ్రీలీల తన నటనతో పాటు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టిందని, నీట్-పీజీ పరీక్షకు సిద్ధమవుతోందని తెలిపారు. వ్యక్తిగత విషయాలు, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించడానికి ఇంకా ఐదారు సంవత్సరాల సమయం ఉందన్నారు. తిరుమల దర్శనం, క్రికెట్ మ్యాచ్లో కనిపించడం వంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రూమర్స్ సృష్టించవద్దని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!