12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

Writer: Chandrika 07:09 AM, 12 సెప్టెంబర్, 2026
సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ డివైన్‌ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ డబ్బింగ్‌ పనులు పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కథ, కథనంతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందించేందుకు చిత్రబృందం భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది.

‘సంబరాల ఏటి గట్టు’ను ప్రేక్షకులకు ఒక గ్రాండ్‌ విజువల్‌ స్పెక్టకిల్‌గా అందించేందుకు మేకర్స్‌ ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో డబ్బింగ్‌ పనులు ప్రారంభం కావడం విశేషంగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో సాయి ధరమ్‌ తేజ్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

ట్యాగ్లు
సాయి ధరమ్‌ తేజ్‌సంబరాల ఏటి గట్టురోహిత్‌ కేపీకె. నిరంజన్‌రెడ్డిప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తెలుగు సినిమాపీరియాడిక్‌ డ్రామాడివైన్‌ డ్రామాడబ్బింగ్‌ పనులుసంక్రాంతి విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!