9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

Writer: Harika S 10:01 AM, 25 ఆగస్టు, 2026
రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

సూపర్‌స్టార్ రజనీకాంత్ సాధారణ బస్ కండక్టర్‌గా మొదలైన తన జీవితాన్ని భారతీయ చిత్రసీమలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ఆ జీవితాన్ని ఆత్మకథగా పాఠకుల ముందుకు తీసుకురావడానికి రజనీకాంత్ స్వయంగా సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అధికారికంగా వెల్లడించారు. రజనీకాంత్ స్వయంగా ఈ పుస్తకాన్ని రాస్తున్నారని ఆమె తెలిపారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలు ఇందులో ఉండనున్నాయి. ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సౌందర్య అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆత్మకథ ఆధారంగా సినిమా తెరకెక్కితే అది ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2తో పాటు ధర్మన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఖాళీ సమయాన్ని ఆత్మకథ రచనకే కేటాయిస్తున్నారని ఆమె వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన

ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు.. బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరం!

ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు.. బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరం!

సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం

సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం

నానా పటేకర్‌తో అనుబంధం గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైన బాసిత్ అలీ

నానా పటేకర్‌తో అనుబంధం గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైన బాసిత్ అలీ

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

ట్యాగ్లు
రజనీకాంత్సౌందర్య రజనీకాంత్రజనీకాంత్ ఆత్మకథజైలర్ 2ధర్మన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన
జనరల్

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?
రివ్యూలు

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు
జనరల్

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...
జనరల్

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే
టెక్నాలజీ

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!
జనరల్

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు
జనరల్

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
టెక్నాలజీ

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?
జనరల్

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...
రాజకీయాలు

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన
సినిమాలు

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా
జనరల్

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు
రాజకీయాలు

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?
రివ్యూలు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!