
జనరల్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల సమయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మే 19 రాత్రి 11:52 గంటలకు, ఎన్టీఆర్ పుట్టినరోజుకు కచ్చితంగా ఎనిమిది నిమిషాల ముందు ఈ గ్లింప్స్ విడుదల కానుంది.

20.5937° N, 78.9629° E అనే భారతదేశ కేంద్ర ప్రాంతానికి చెందిన కోఆర్డినేట్స్‌ను షేర్ చేస్తూ “ఏ నేషన్వైడ్ డిస్ట్రక్షన్ ప్రోటోకాల్ బిగిన్స్” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ భారీ అంచనాలు పెంచారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!