13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

Writer: Harika S 09:03 PM, 13 అక్టోబర్, 2026
‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

నితిన్ హీరోగా నటిస్తూ, నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న తాజా చిత్రం ‘ఏలియాస్ రుక్మిణి’ ప్రకటన నుంచే టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో రుక్మిణి పాత్రలో కొత్త నటి ఆఫియా సయ్యద్‌ను పరిచయం చేశారు. పసుపు రంగు సంప్రదాయ చీరలో, చేతిలో పుస్తకాలు పట్టుకుని స్ట్రిక్ట్ టీచర్‌గా ఆమె తరగతి గదిలోకి వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విద్యార్థులు వేసిన కార్టూన్ డ్రాయింగ్‌తో పాటు బోర్డుపై “డెవిల్”, “హిట్లర్”, “హోమ్‌వర్క్ పోలీస్” వంటి పదాలు కనిపించడం గ్లింప్స్‌లో ఆసక్తికరంగా మారింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టి. జాన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. నాని సమర్పణలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

ట్యాగ్లు
ఏలియాస్ రుక్మిణినితిన్ఆఫియా సయ్యద్నానితెలుగు సినిమాడిసెంబర్ 4 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
సినిమాలు

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్
సినిమాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్
జనరల్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల
జనరల్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..
జనరల్

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..
సినిమాలు

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..
సినిమాలు

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నిరసనకు స్పందన ఎందుకు తగ్గింది? జనసమీకరణలో తేడాకు కారణాలివే
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నిరసనకు స్పందన ఎందుకు తగ్గింది? జనసమీకరణలో తేడాకు కారణాలివే

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..
సినిమాలు

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట
సినిమాలు

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..
రాజకీయాలు

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!