Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన నిఖిల్!

02:53 PM, 2 జూన్, 2026
యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన నిఖిల్!

వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు నిఖిల్, ‘కార్తికేయ 2’ తర్వాత దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి భారత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా, సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో ఆయన 45 రోజుల పాటు విలువిద్య, కత్తి యుద్ధం, ఫైట్స్ కోసం తీసుకున్న కఠిన శిక్షణను చూపించారు. గాయాలపాలైనా వెనక్కి తగ్గకుండా కష్టపడిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్  ఏమిటంటే…

రూమర్లపై త్రిష కౌంటర్?

రూమర్లపై త్రిష కౌంటర్?

మైక్రో బడ్జెట్‌తో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘Obsession’!

కంగనా సరదా వ్యాఖ్యలతో ప్రమోషన్స్‌లో నవ్వుల జల్లు..

‘ఒక్కడు’ వెనుక నిజం ఏమిటి? గుణశేఖర్ ఏమన్నారంటే..

ట్యాగ్లు
నిఖిల్స్వయంభుకార్తికేయ2టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు
సినిమాలు

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...

పదవి ఎవరికీ శాశ్వతం కాదు – సీఎం చంద్రబాబు
రాజకీయాలు

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?
గాసిప్స్

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?
జనరల్

రాజధాని భూసమస్యలపై జగన్‌ను కలిసిన రైతులు

మోహన్ వడ్లపట్ల సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ జూన్ 19 నుంచి స్ట్రీమింగ్
ఓటీటీ

మోహన్ వడ్లపట్ల సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ జూన్ 19 నుంచి స్ట్రీమింగ్

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్  ఏమిటంటే…
సినిమాలు

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్ ఏమిటంటే…

గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ – జనసేన మధ్య ఉద్రిక్తత
రాజకీయాలు

గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ – జనసేన మధ్య ఉద్రిక్తత

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?
గాసిప్స్

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?

బీహార్‌లో ఆధునిక శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్
టెక్నాలజీ

బీహార్‌లో ఆధునిక శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!