
జనరల్

నటి నయన్ సారిక జీ తెలుగు అప్సర అవార్డ్స్‌లో ప్రతిష్టాత్మకమైన ‘లక్కీ చార్మ్ ఆఫ్ టాలీవుడ్’ అవార్డును అందుకుని తన సినీ ప్రయాణంలో మరో గుర్తుంచుకునే మైలురాయిని చేరుకున్నారు.
తన అందం, నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్న నయన్ సారికకు ఈ అవార్డు మరింత ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!