
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
బ్యూటిఫుల్ మరియు టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్‌కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్‌గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు ‘స్వయంభు’, ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో రూపొందిన ఈ చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనుంది. ‘నాగబంధం’లో పార్వతి పాత్రలో, ‘స్వయంభు’లో సుందరవల్లి అనే యువరాణిగా ఆమె ప్రేక్షకులను అలరించనుంది.
ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో నభా సాలిడ్ లైనప్‌ను సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. ఈ చిత్రాల కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే నభా నటేష్ కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే విడుదలైన టీజర్స్కు మంచి స్పందన లభిస్తోంది. ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే సమ్మర్లో విడుదల కావడం విశేషంగా చెప్పుకోవచ్చు..jpeg)









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!