
సినిమాలు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జెన్ జీపై చేసిన వ్యాఖ్యలపై నటుడు సోనూ సూద్ స్పందించారు. జెన్ జీని ఉద్దేశించి కంగనా చేసిన “జనరేషన్ గట్టర్” వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదని సోనూ సూద్ పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడుతూ సోనూ సూద్. కంగనా వ్యాఖ్యలు తాను వినలేదని చెప్పినప్పటికీ, యువత వల్లే నటీనటులకు గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత కాలమే కళాకారులు ఉన్నత స్థానంలో కొనసాగగలరని, అందుకే మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!