8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

Writer: Shivani K 04:01 PM, 8 ఆగస్టు, 2026
‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో అనిల్ కపూర్ కూడా పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. 1960ల నాటి అఫీమ్ వ్యాపార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, అనిల్ కపూర్ భారత నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, అనిల్ కపూర్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అనిల్ కపూర్ గతంలో ‘వంశ వృక్షం’ (1980)లో నటించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ తెలుగు సినిమాలో కనిపించనుండటం ప్రత్యేకతగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

ట్యాగ్లు
ఎన్టీఆర్ప్రశాంత్ నీల్అనిల్ కపూర్డ్రాగన్రుక్మిణి వసంత్తెలుగు సినిమాఎన్టీఆర్ సినిమాలుమైత్రీ మూవీ మేకర్స్ఎన్టీఆర్ ఆర్ట్స్భారతీయ సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!
జనరల్

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!
సినిమాలు

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!
సినిమాలు

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?
జనరల్

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?
సినిమాలు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

రేపు నర్సంపేటకు కేసిఆర్
రాజకీయాలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?