Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

Writer: Harika S 02:17 PM, 2 జులై, 2026
ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా జూలై 10న విడుదల కానుంది. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాపై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా టాలీవుడ్‌లో మాస్టర్‌పీస్ అని పేర్కొన్న ఆయన, వినికిడి సమస్యతో ఉన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అలాంటి కాన్సెప్ట్‌తో భారీ విజయం సాధించడం గొప్ప విషయమని, ఇప్పుడు విడుదలై ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం అయ్యేదని అఖిల్ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్ సినిమారంగస్థలంరామ్ చరణ్సుకుమార్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ
రాజకీయాలు

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

అనుచిత వ్యాఖ్యల కేసు
జనరల్

అనుచిత వ్యాఖ్యల కేసు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!
సినిమాలు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన
సినిమాలు

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు
జనరల్

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు