
క్రీడలు

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి ఓటీటీ హక్కులపై భారీ డిమాండ్ ఏర్పడింది. ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ డిజిటల్ హక్కులను సుమారు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఆ ఒప్పందం పునఃపరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పలు ఓటీటీ సంస్థలు ఈ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. కొత్త ఆఫర్లు రూ. 150 కోట్ల వరకు చేరే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!